శరీరంలో విటమిన్‌ ‘డి’ తక్కువైతే..!

vitamin D

Advertisements

&NewLine;<p>ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు శరీరానికి అందాల్సిందే&period; ఏ ఒక్క విటమిన్ లోపించినా&period; శరీరం అనారోగ్యానికి గురికావాల్సిందే&period; ఇక విటమిన్‌ &&num;8216&semi;à°¡à°¿&&num;8217&semi; గురించి చెప్పనక్కరలేదు&period; దీని అవసరం శరీరానికి&comma; ఆరోగ్యానికి చాలా అవసరం&period; కండరాలు&comma; ఎముకలు ప్రతి ఒక్క భాగం ఆరోగ్యంగా ఉండాలంటే&period; విటమిన్-à°¡à°¿ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే&period; దీని లోపం వల్ల మధుమేహం&comma; గుండె సంబంధ వ్యాధులు&comma; క్యాన్సర్‌ వచ్చే అవకాశాలున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు&period; ఈ మధ్యకాలంలో &OpenCurlyQuote;విటమిన్‌-à°¡à°¿’ తక్కువగా ఉండటం సర్వసాధారణమైపోయింది&period; ముఖ్యంగా స్త్రీలతో ఈ సమస్య నానాటికి పెరుగుతూనే ఉంది&period; ఎముకలకు కావాల్సిన క్యాల్షియమ్‌ను శోషించుకోవడానికి&comma; కండరాలు బలహీనం కాకుండా రక్షించడానికి విటమిన్‌-à°¡à°¿ తోడ్పడుతుంది&period; &&num;8216&semi;విటమిన్-à°¡à°¿&&num;8217&semi;ని సూర్యకాంతి నుంచి సులభంగా పొందవచ్చు&period; అలా కాని పక్షంలో డాక్టర్ సూచనతో విటమిన్-à°¡à°¿ సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది&period; శరీరంలో విటమిన్‌-à°¡à°¿ తక్కువైతే&period; నీరసం&comma; నడుము నొప్పి&comma; జుట్టు రాలడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి&period; విటమిన్-à°¡à°¿ లోపం వల్ల కండరాల బలహీనత&comma; డిప్రెషన్ విటమిన్-à°¡à°¿ సమస్యలు వేధిస్తాయి&period; ఎముకల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది&period; మెదడు పనితీరుపైనా దీని ప్రభావం ఉంటుంది&period; గుండె పనితీరు చురుకుగా ఉండటంలో విటమిన్-à°¡à°¿ ప్రధానపాత్ర పోషిస్తోంది&period; అధిక రక్తపోటు సమస్యలున్నవారు &&num;8216&semi;విటమిన్-à°¡à°¿&&num;8217&semi; అశ్రద్ధ చేయకూడదు&period; బద్దకం&comma; అలసట&comma; నిరుస్సాహం&comma; కోపం వంటి లక్షణాలు కూడా విటమిన్-à°¡à°¿ లోపానికి సంకేతాలు&period; శరీరానికి అవసరమైన &&num;8216&semi;à°¡à°¿&&num;8217&semi; విటమిన్ తీసుకోవడం వల్ల ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాము&period; గుడ్డులో పసుపు సొన&comma; ఆర్గాన్‌ మీట్స్‌&comma; ఆయిల్స్‌&comma; పాలు&comma; ఛీజ్‌&comma; పన్నీర్‌&comma; నెయ్యి&comma; వెన్నలో &OpenCurlyQuote;విటమిన్‌-à°¡à°¿’ పుష్కలంగా ఉంటుంది&period; ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి&period; పుట్టగొడుగులో విటమిన్ à°¡à°¿ సమృద్ధిగా దొరుకుతుంది&period; తరచుగా వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది&period; ప్రతిరోజూ ఒక గుడ్డు పూర్తిగా తీసుకుంటే విటమిన్‌-à°¡à°¿ లోపం రాదు&period; శరీరంలో విటమిన్‌ &&num;8216&semi;à°¡à°¿’ తక్కువ కాకుండా చూసుకోవాలి&period; ఉదయపు ఎండలో విటమిన్ à°¡à°¿ పుష్కలంగా ఉంటుంది&period; ప్రతిరోజూ శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకుంటే విటమిన్-à°¡à°¿ లోపాలు ఉండవు&period; ఎండలో నడవడం&comma; వ్యాయామం చెయ్యడం లాంటివి చేయడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి&period; విటమిన్ à°¡à°¿ లోపం ఉన్నవారు డాక్టర్ సూచనతో సప్లిమెంట్స్ తీసుకోవాలి&period; ఎక్కవగా తీసుకున్న ప్రమాదమే&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం