నీ దగ్గర డబ్బులు లేకపోతే…మేము అడుక్కొని ఇస్తాం

Anganwadis who swept cars and buses and begged

Advertisements

&NewLine;<p>బాపట్ల జిల్లాలో 12వ రోజు అంగన్వాడీలు నిరసన చేశారు&period; బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో బస్సులు&comma; కార్లు తుడుస్తూ భిక్షాటన చేశారు&period; కార్లు&comma; బస్సులు తుడిచి భిక్షాటన చేసిన డబ్బులను సీఎం జగన్ కి పంపిస్తామని అన్నారు&period; ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే వాటితోనైనా అంగన్వాడీల జీతాలు పెంచాలని అన్నారు&period; ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు&period; ఇటీవల కాలంలో శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ మాట్లాడిన మాటలు కూడా తమకు ఎంతో బాధ కలిగించాయని వారన్నారు&period; ఒక స్త్రీ అయి ఉండి కూడా సాటి స్త్రీల పట్ల ఇలా మాట్లాడటం చాలా దురదృష్టకరమన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.