ఇవి వాడినట్లు అయితే కళ్ళు జాగ్రత్త.. ఈ ఆహారం మీ కోసమే

Smartphone, computers

Advertisements

&NewLine;<p>చాలామంది రోజంతా కంప్యూటర్లు&comma; స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్లు చూస్తూ ఉంటారు&period; దీనివల్ల కంటి చూపు బలహీనపడటం మొదలవుతుంది&period; ఇక వయస్సు పెరుగుతుంటే కూడా కంటి చూపు మందగిస్తుంది&period; కంటి సమస్య ఎక్కువైన తర్వాత ఆస్పత్రుల బాట పడుతూ ఉంటారు&period; అయితే ముఖ్యంగా కంప్యూటర్ల ముందు పనిచేసేవారు మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి ఏం చెయ్యాలి&quest; ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి&quest; తెలుసుకుందాం&period; ప్రతీరోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగటం వలన కంటి చూపు మెరుగుపడుతుంది&period; క్యారెట్ లో ఉండే పోషకాలు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి&period; చేపలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మరో మంచి ఆహారం&period; చేపలలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి&period; ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి&period; ఇక మన ఆహారంలో ఆకుకూరలు చేర్చుకుంటే కూడా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది&period; బచ్చలికూర వంటి ఆకుకూరలు కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి&period; కంటి ఆరోగ్యం కోసం ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి&period; కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల విషయానికి వస్తే సిట్రస్ పండ్లలో కంటి ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు ఉంటాయి&period; బత్తాయి&comma; నారింజ వంటి పండ్లలో కంటికి ఉపయోగపడే పోషకాలు ఉంటాయి&period; నారింజ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు&comma; కెరోటినాయిడ్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి&period; మనం తీసుకునే ఆహారంలో టమాటాలను చేరిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది&period; టమాటాలలో మన కంటి చూపును కాపాడే లైకోపీన్ ఉంటుంది&period; ఈ ఆహారాలను కంటి చూపును మెరుగుపరచుకోవటం తీసుకోవటంతో పాటు కంప్యూటర్ల ముందు పని చేసేవారు గంటకో మారు బ్రేక్ తీసుకుని చిన్న చిన్న కళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజులు చెయ్యటం మంచిది&period;కంటి ఆరోగ్యాన్ని బాదం పప్పు బాగా పెంచుతుంది&period; బాదం పప్పు నానబెట్టి నిత్యం రెండు పప్పులు తినటం కంటికి మేలు చేస్తుంది&period; గ్రుడ్లు&comma; చికెన్ కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన ఆహరం&period; గ్రుడ్లలో జింక్&comma; విటమిన్ ఏ ఉంటుంది&period; ఇది కళ్ళకు మేలు చేస్తుంది&period; చికెన్ లో ఉండే ప్రోటీన్ కంటి ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను ఇస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"PK4aPumHsg"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;if-you-eat-this-food-you-will-get-rid-of-cough-and-cold-in-a-pinch&sol;amp&sol;">ఈ ఆహారం తింటే దగ్గు&comma; జలుబు చిటికెలో మాయం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఈ ఆహారం తింటే దగ్గు&comma; జలుబు చిటికెలో మాయం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;if-you-eat-this-food-you-will-get-rid-of-cough-and-cold-in-a-pinch&sol;embed&sol;&num;&quest;secret&equals;CiVRB2C81f&num;&quest;secret&equals;PK4aPumHsg" data-secret&equals;"PK4aPumHsg" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ZclBUV0j48"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;benefits-of-eating-fish&sol;amp&sol;">చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;benefits-of-eating-fish&sol;embed&sol;&num;&quest;secret&equals;BoGTXvqU3u&num;&quest;secret&equals;ZclBUV0j48" data-secret&equals;"ZclBUV0j48" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం