ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే కోటి పుణ్యాలకు సాటి..

Darshan of Dakshina Dwara Swami

Advertisements

&NewLine;<p>మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు&period; ఇదే రోజు శ్రీకృష్ణుడు అర్జునికి మహాభారత యుద్ధంలో ఉపదేశించాడని భక్తుల విశ్వాసం ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని వరంగల్ నగరంలోని బట్టల బజార్ లోని ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు&period; ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే కోటి పుణ్యాలకు సాటి అని భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకని ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి స్వామివారిని దర్శించుకుంటారు&period; బట్టల బజార్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం 4 గంటల నుండి భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు&period; ప్రత్యేక పూజలు అనంతరం దక్షిణ ద్వార స్వామివారి దర్శనం భక్తులకు కల్పించారు&period; భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..