రోగనిరోధక శక్తి పెంచే పంచతులసి

Tulasi

Advertisements

&NewLine;<p>శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించే &OpenCurlyQuote;పంచ తులసి’ ఇప్పుడు మరింత ఆకర్షణీయ ప్యాక్‌లో లభిస్తోంది&period; వాతావరణ మార్పుల వల్ల కలిగే వెైరల్‌ ఇన్‌ ఫెక్షన్స్‌&comma; దగ్గు&comma; జలుబు&comma; విషజ్వరాలు&comma; చర్మవ్యాధులు&comma; శ్వాసకోశ సంబంధ వ్యాధుల నుంచి ఇది రక్షణ కల్పి స్తుంది&period; దీర్ఘకాలంగా మధు మేహంతో&comma; రక్తపోటుతో బాధపడుతున్న వారికి పంచ తులసి ఉపశమనం అం దించడంతో పాటు వ్యాధి పెరగకుండా ఉండేందుకు&comma; రక్తశుద్ధికి దోహదపడు తుందని సంస్థ పేర్కొంది&period; దీన్ని నీటిలో కలుపుట వలన నీరు పరిశుభ్రం కావడంతో పాటు నీటిలో ఉన్న సూక్ష్మక్రిములు కూడా నశిస్తాయి&period; ఇది శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా&comma; యాంటీ ట్యూబర్‌కులోసిస్‌గా కూడా ఉపయోగపడుతుంది&period; తాగే ప్రతిసారి గ్లాసు నీటిలో ఒక చుక్క పంచతులసి కలిపి తాగడం వల్ల కుటుంబమంతటికీ రోగనిరోధక శక్తి పెంపొందించి రక్షణ కల్పిస్తుంది&period; అన్ని కాలాల్లోనూ దీన్ని వాడవచ్చునని సంస్థ ప్రతినిధులు తెలిపారు&period; పద్మావతి ఫార్మస్యూటికల్స్‌ &lpar;హరిద్వార్‌&rpar; తయారు చేస్తున్న &OpenCurlyQuote;పంచతులసి’ని రిచ్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌ చేస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"NalMm0dTcP"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;be-careful-with-papaya&sol;amp&sol;">బొప్పాయితో జాగ్రత్త&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బొప్పాయితో జాగ్రత్త&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;be-careful-with-papaya&sol;embed&sol;&num;&quest;secret&equals;ti4F8li68x&num;&quest;secret&equals;NalMm0dTcP" data-secret&equals;"NalMm0dTcP" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"n5AiTh0ZII"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;palleru-home-remedies&sol;amp&sol;">పల్లేరు గృహ చికిత్సలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పల్లేరు గృహ చికిత్సలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;palleru-home-remedies&sol;embed&sol;&num;&quest;secret&equals;amqjSIrdOz&num;&quest;secret&equals;n5AiTh0ZII" data-secret&equals;"n5AiTh0ZII" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు