కాశీ పుణ్య క్షేత్ర ప్రాముఖ్యత..!

Kashi Punya Kshetra

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;కాశీ-kashi-punya-kshetra-లేదా-వారాణసి-varanasi">కాశీ&lpar;Kashi Punya Kshetra&rpar; లేదా వారాణసి&lpar;Varanasi&rpar;&&num;8230&semi;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;కాశ్యాన్తు-మరణాన్-ముక్తి">కాశ్యాన్తు మరణాన్ ముక్తి&&num;8230&semi;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;పురాణకథనాలు-చరిత్ర">పురాణకథనాలు చరిత్ర&&num;8230&semi;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;కాశీలో-చూడవలసిన-ముఖ్యమైన-ప్రదేశాలు">కాశీలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు&&num;8230&semi; <&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"కాశీ-kashi-punya-kshetra-లేదా-వారాణసి-varanasi">కాశీ&lpar;Kashi Punya Kshetra&rpar; లేదా వారాణసి&lpar;Varanasi&rpar;&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి&period; హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము&period; ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వుంది&period; ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి తిరిగి పునర్జన్మ ఉండదని హిందువుల నమ్మకం&period; వరుణ&comma; అసి అనే రెండు ఉప నదులు కాశీనగరం వద్ద గంగానదిలో కలుస్తాయి&period; అంచేత ఈ క్షేత్రానికి వారణాసి అని పేరు ఏర్పడింది&period; బ్రిటిషువారి పాలన సమయంలో వారణాసి&comma; బెనారస్ అయింది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"కాశ్యాన్తు-మరణాన్-ముక్తి">కాశ్యాన్తు మరణాన్ ముక్తి&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8220&semi;కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది&&num;8221&semi; &&num;8211&semi; అని హిందువులు విశ్వసిస్తారు&period; ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది&period; బౌద్ధులకు&comma; జైనులకు&lpar;Jains&rpar; కూడా ఇది పుణ్యక్షేత్రం&period; వారాణసి ప్రపంచంలో ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైనది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"పురాణకథనాలు-చరిత్ర">పురాణకథనాలు చరిత్ర&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> సుమారు 5&comma;000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని పురాణ కధల ద్వారా తెలుస్తుంది&period; హిందువుల ఏడు పవిత్ర నగరాలలో కాశీ ఒకటి&period; ఋగ్వేదం&comma; రామాయణం&comma; మహాభారతం&lpar;Mahabharata&rpar;&comma; స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది&period; 18à°µ శతాబ్దంలో వారాణసి ఒక ప్రత్యేక రాజ్యమయ్యింది&period; తరువాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక&comma; వాణిజ్య కేంద్రంగా కొనసాగింది&period; విద్యకు&comma; పాండిత్యానికి&comma; శిల్పం&comma; వస్త్రం&comma; సుగంధ ద్రవ్యాల వంటి వస్తువుల వ్యాపారానికి వారాణసి కేంద్రంగా ఉంటూ వచ్చింది&period; గౌతమ బుద్ధుని కాలంలో అతని రాజ్యానికి కాశీ రాజధానిగా ఉండేది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>పురాణకథనాలు&colon;<&sol;strong> కాశీ à°¶à°¿à°µ స్థాపితమని పురాణ కథనాలు వివరిస్తున్నాయి&period; కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తి పురాలలో ఒకటైన కాశీ పట్టణానికి వెళ్ళారు&period; అయోధ్య&comma; మథుర&comma; గయ&comma;కాశి&comma; అవంతిక&comma; కంచి&comma; ద్వారక నగరాలను సప్తముక్తి నగారాలు&period; ప్రపంచంలో నిరంతరంగా నివాస యోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉంది&period; కాశీ పట్టణం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది&period; అధర్వణవేదకాల ప్రజలిక్కడ నివసించారు&period; 8à°µ శతాబ్దంలో 23à°µ జైన&lpar;Jain&rpar; గురువు మరియు ఆరంభకాల తీర్ధ గురువు అయిన పర్ష్వ జన్మస్థానం&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"కాశీలో-చూడవలసిన-ముఖ్యమైన-ప్రదేశాలు">కాశీలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు&&num;8230&semi; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li>కాశీ విశ్వనాధుని దేవాలం <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>అన్నపూర్ణాలయం<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>విశాలాక్షి ఆలయం <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>కాల భైరవాలయం <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మృత్యుంజయేశ్వరాలయం<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>సారనాద్ మందిరం <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>వ్యాస కాశి <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>దండపాణి మందిరం<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>చింతామణి గణపతి మందిరం <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>బిర్లా టెంపుల్ <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>సంకట విమోచన హానుమాన్ మందిరం <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>శ్రీ త్రిదేవి మందిరం <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>దుర్గా మందిరం <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>తులసి మానస మందిరం <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>గవ్వలమ్మ మందిరం <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>కేదారేశ్వర మందిరం <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>తిలబండేశ్వరాలయం<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>జంగన్ వాడి మఠ్ <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>గంగా హారతి <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>బిందు మాధవుడు <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>వారాహిదేవి<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>దత్తమందిరం &lpar; దత్తపీఠము &rpar; <&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇలా కాశీలో ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు&period;చిన్న ఆలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి&period; ఇక్కడ దాదాపు 23 వేలకుపైగా దేవాలయాలున్నాయి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;a-huge-gold-donation-by-a-devotee-to-bhrarambika-devi&sol;amp&sol;">భ్రమరాంబిక దేవికి భక్తుడి భారీ బంగారం విరాళం<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;narsimha-swamy-utsavalu&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Temple1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;narsimha-swamy-utsavalu&sol;amp&sol;" alt&equals;"నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు&period;&period;">నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">27&sol;04&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి&period; ఈ నెల 30 &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;thrissur-pooram-festival&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Thrissur-Pooram-Festival&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;thrissur-pooram-festival&sol;amp&sol;" alt&equals;"కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పూరం ఉత్సవాలు&period;&period;">కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పూరం ఉత్సవాలు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">27&sol;04&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో ప్రసిద్ధ త్రిస్సూర్ పూరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి&period; ప్రతి ఏడాది ఏప్రిల్–మే &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;padmavati-wedding-celebrarion&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;PADMAVATI-WEDDING-CELEBRARION&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;padmavati-wedding-celebrarion&sol;amp&sol;" alt&equals;"తిరుమలలో వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం">తిరుమలలో వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">27&sol;04&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి&period; నారాయణగిరి ఉద్యానవనాల్లో దశావతార–అష్టలక్ష్మి మండపాన్ని భూలోక వైకుంఠాన్ని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;gudimallam-shiva-temple&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-white-color has-text-color has-background has-link-color wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"background-color&colon;&num;009056">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు..

కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పూరం ఉత్సవాలు..

తిరుమలలో వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం