అగ్ని ప్రమాదంలో ధాన్యం అగ్నికి ఆహుతి…

Lakshmi Sai Ram Rice Mill

Advertisements

&NewLine;<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురంలో లక్ష్మీ సాయి రామ్ రైస్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది&period; ప్రజా పంపిణీ కోసం &lpar;PDS&rpar; లెవీ రైస్ పాలసీ అనుమతులు పొందిన ఈ మిల్లు కాంపౌండ్ లో వేలాది బస్తాల ధాన్యం నిల్వలు టోకులుగా వున్నాయి&period; అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ సంభవించి ఈ ధాన్యం టోకులకు మంటలు అంటుకుని క్షణాల్లో చుట్టూ వ్యాప్తి చెంది వందలాది బస్తాల ధాన్యం అగ్నికి ఆహుతయ్యింది&period; సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు&period;సుమారు 10 లక్షలు ఆస్థి నష్టం ఉంటుందని తెలిపారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..