జల్లికట్టు పేరుతో.. గోహింస

Jallikattu

Advertisements

&NewLine;<p>జల్లికట్టు నిర్వహించరాదని ఉన్న నిషేధంపై సుప్రీంకోర్టు పదే పదే చట్టం తీసుకొచ్చి ఆదేశాలు జారీ చేసినప్పటికీ&comma; పోలీసులు కట్టడిచేయక గోహింసను ప్రోత్సహిస్తూనే ఉన్నారు&period; జల్లికట్టు నిర్వహణకు పాత్ర పోషిస్తు&comma; ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి&period; గోవధ కంటే గోహింస మహా పాపం&comma; తెలిసి&comma; గోవధపై ఉన్న ఆంక్షలు&comma; అదే పశువులను నడి బజార్లో&comma; జల్లికట్టు పేరుతో&comma; హింసిస్తూ పరుగుపందెము చేపడుతూ&comma; ప్రైజులు పెట్టించి&comma; గోవులకు వేడుకగా వాటికి<br>ప్రభలు కట్టించి&comma; నడి వీధిలో జల్లికట్టు ఉత్సవాలలో పరుగెత్తించారు&period; జల్లికట్టు నిర్వాహకుల యత్నంలో ఆ గోవులను హింసిస్తూ పరిగెత్తుస్తుంటే&comma; ఆ గోవులు<br>కన్నులనుండి&comma; కారుతున్న కన్నీరు&comma; భీతి&comma; ఆ గోవులపై వేస్తున్న గట్టిదెబ్బలు&comma; గుద్దులు&comma; గోపధకంటే దారుణమైనదని&comma; గుర్తించక జల్లికట్టు నిర్వహణ జరిగిస్తూ ఉంటే సంబంధిత పోలీస్ అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు&period; పండుగ పేరుతో జల్లికట్టు కార్యక్రమంను నిర్వహించడం జరిగింది&period; ప్రమాదకరమైన జల్లికట్టును వేడుకగా కొంతమంది రాజకీయ పెత్తందారుల వత్తాసులతో జరుపుకుంటున్నారు&period; ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి భారీ ఎత్తున ఎద్దులు చేరుకొని పండుగను భారీ ఎత్తున నడుపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..