మోదీపై అనుచిత వ్యాఖ్యలు..!

narendra modi

Advertisements

&NewLine;<p>ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది&period; తాజాగా ఇండియాలో మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం సాహిబ్ కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది&period; దీంతో&comma; ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్ కు ఆయన వెళ్లొచ్చినట్టు సమాచారం&period; ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్ లో పర్యటించారు&period; లక్షద్వీప్ లోని పర్యాటక ధామంగా మారుద్దామని ఆయన సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు&period; దీనిపై మాల్దీవుల మంత్రులు వ్యంగ్యంగా స్పందించారు&period; మోదీని తోలుబొమ్మగా&comma; జోకర్ గా అభివర్ణించారు&period; భారత్ ను కించపరిచే వ్యాఖ్యలు చేశారు&period; ఈ వ్యాఖ్యలపై భారత్ లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది&period; భారత విదేశాంగ శాఖ ఆ దేశ హైకమిషనర్ కు సమన్లు జారీ చేసింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"OCUUmkuRPI"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;the-latest-judgment-of-supreme-court-in-bilkis-bano-case&sol;amp&sol;">బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తాజా తీర్పు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తాజా తీర్పు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;the-latest-judgment-of-supreme-court-in-bilkis-bano-case&sol;embed&sol;&num;&quest;secret&equals;tPbOGX1Xjm&num;&quest;secret&equals;OCUUmkuRPI" data-secret&equals;"OCUUmkuRPI" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"eOVofZ4peM"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;arrangements-are-being-made-in-ayodhya&sol;amp&sol;">అయోధ్యలో వడివడిగా జరుగుతున్న ఏర్పాట్లు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అయోధ్యలో వడివడిగా జరుగుతున్న ఏర్పాట్లు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;arrangements-are-being-made-in-ayodhya&sol;embed&sol;&num;&quest;secret&equals;bOJ1Ily8Ga&num;&quest;secret&equals;eOVofZ4peM" data-secret&equals;"eOVofZ4peM" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్