సిగరెట్ కంటే డేంజర్.. అగరబత్తి పొగ

Cigarette, incense smoke

Advertisements

&NewLine;<p>ఉదయాన్నే నిద్ర లేవగానే పూజ చేసి అగరబత్తులు వెలిగించడం మనకు అలవాటు&period; ఆధ్యాత్మికత కూడిన పవిత్ర భావనతో అగరబత్తులను వెలిగిస్తారు&period; అగరబత్తుల పరిమళం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది&period; కానీ వీటినుంచి వచ్చే పొగ సిగరెట్ కంటే ఎక్కువగా ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి&period; ఈ పొగలో ఉండే మూడు రకాల ట్యాక్సిన్లు కొన్ని సందర్భాల్లో కేన్సర్‌కు దారి తీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు&period; మ్యూటాజెనిక్&comma; జెనోటాక్సిక్&comma; సైటోటాక్సిక్ అనే మూడు రకాల ట్యాక్సిన్లు జన్యుపరమైన మార్పులకు కారణం అవుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు&period; దీని వల్ల డీఎన్ఏ మార్పులకు లోనవుతుందని&comma; ఇది మంచి సంకేతం కాదని హెచ్చరిస్తున్నారు&period; అగరబత్తీలు వెలిగిస్తే వెలువడే పొగ నుంచి చిన్న చిన్న పరిమాణంలోని అణువులు గాల్లోకి వ్యాపిస్తాయి&period; అవి కణాల స్థాయిలో లోపలికి వెళ్లి శరీరానికి హాని చేస్తాయి&period; అగరబత్తుల పొగ ఊపిరితిత్తుల్లోకి చేరి అనారోగ్యాన్ని కలిగిస్తుంది&period; ఈ పొగలోని కణాల్లో 64 సమ్మేళనాలు వాయునాళంలో ఇబ్బందికి&comma; ఇరిటేషన్‌కు కారణం అవుతాయి&period; అగరబత్తుల్లోని ఎక్స్‌ట్రా ఫైన్ పార్టికల్స్ శరీరానికి హానికరం&period; కృతిమ పరిమళాలు మరింత నష్టానికి కారణం అవుతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు