భారత్‌లో తొలిసారిగా నీటి అడుగున మెట్రో రైలు…

India's first underwater metro train

Advertisements

&NewLine;<p>భారత్‌లో తొలిసారిగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులు పెట్టింది&period; పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతా లో నిర్మించిన తొలి అండర్‌ వాటర్‌ మెట్రో టన్నెల్‌ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు&period; అనంతరం విద్యార్థులతో కలిసి అందులో ప్రయాణించారు&period; ఎస్‌ప్లనేడ్‌ నుంచి హావ్‌à°¡à°¾ మైదాన్‌ స్టేషన్‌ వరకు ప్రధాని వెళ్లారు&period; ఈ సందర్భంగా మెట్రో సిబ్బందితో ప్రధాని ముచ్చటించారు&period; నదీ గర్భ రైలు ప్రయాణ విశేషాలను సిబ్బంది వివరించారు&period; దీంతో పాటు పశ్చిమబెంగాల్ లో పలు మెట్రో ప్రాజెక్టులను మోదీ నేడు ప్రారంభించారు&period; దేశంలో తొలిసారి 1984లోనే మెట్రో సేవలు మొదలైంది కోల్‌కతా నగరంలోనే&period; తాజాగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులతోనూ మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది&period; హావ్‌à°¡à°¾ మైదాన్‌ నుంచి ఎస్‌ప్లెనెడ్‌ స్టేషన్ల మధ్య 4&period;8 కిలోమీటర్ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ నిర్మించారు&period; నదిలోని ఈ దూరాన్ని 45 సెకన్లలో దాటే మెట్రోరైలు కోల్‌కతా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..