కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు అన్యాయం…

Sabita Indra Reddy

Advertisements

&NewLine;<p>కందుకూరు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాజీ మంత్రి&comma; మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తెలంగాణకు<&sol;a> అన్యాయం జరుగుతుందని నీళ్ళు&comma; నిధులు&comma; నియామకాలలో&comma; అన్యాయం జరుగుతుందని తెలంగాణా సాధించుకున్నాం&comma; సాధించిన తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో గత పది సంవ్సరాలు రాష్ట్ర హక్కులకు బంగం కలిగించకుండా పాలన చేసిన విధానాన్ని గుర్తుంచుకోవాలని&comma; రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం నీళ్ళు&comma; నిధులు&comma; పోరాట ప్రటిమాతోని కేసీఆర్ పది సంవత్సరాల పరిపాలనా అందించారు&period; కేంద్ర ప్రభుత్వాన్ని వరి కొనమని ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఢిల్లీ లో ధర్నా చేశారు&period; రైతుల వరి ఎందుకు కొనరని కేసిఆర్ చేసిన పోరాటాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు&period; రాష్ట్రాన్ని బాగు చేస్తున్న సందర్భంలో కృష్ణా&comma; గోదావరి&comma; రెండూ నదులకు సంబంధించిన నీటి లభ్యతలో ఎక్కడ రాజీ పడకుండా మా రాష్ట్రానికి రావాల్సిన నీళ్ళ వాట ముఖ్యంగా కృష్ణానది జలాలు పది సంత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ&comma; ఎక్కడ కూడా రాజీ పడకుండా&comma; వాలు ఎంత వత్తిడి చేసినా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కేసీఆర్ చేశారు&period; కృష్ణా లో నీళ్ళు రావలనాపుడు తెలంగాణా విడిపోయినప్పుడు మా రాష్ట్ర నికీ కావాల్సిన నీళ్ళ ను కేసీఆర్ ఆ రొజు నుండి ఈ రొజు వరుకు ఏపెక్స్ కమిటీ వేసి కమిటీ అధ్వర్యంలో నీటిని అలాట్ చేయమని అడుగుతున్నారు&period; కృష్ణా రివర్ బోర్డ్ అప్పగించలన కూడా ఒప్పుకోకుండా&comma; సుప్రీం కోర్టులో కేసు వేయడం జరిగింది &period; దాదాపు ఐదు జిల్లాలకు సంబందించిన సమస్య&comma; ఈ జిల్లాలకు సంబందించిన ప్రజలకు ఇబ్బాంది జరగకుండా ఉండడానికి&period; సుప్రీం కోర్టు వరుకు వెళ్లడం జరిగింది అన్ని అన్నారు&period; కేంద్ర మంత్రి అధ్వర్యంలో కోర్టు లో విత్ డ్రా చేసుకోవడం జరిగింది&period; రెండూ రాష్ట్రల వాళ్ళు బోర్డ్ కు అప్పచేపుతే తెలంగాణా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని&comma; కేసీఆర్ పది సంత్సరాల నుండి కె అర్ ఎంబి అప్పచెప్పకుండ పోరాటం చేస్తున్నా విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు&period;<br>కాంగ్రెస్ ప్రభుత్వం రెండు మీటింగ్ లోనే కె అర్ఎంబి కి అప్ప చెప్పారు&period; దాని వలన కృష్ణానది హక్కులను కోల్పోవడం కాకుండా ప్రతి ఒక్కటీ బోర్డ్ పరిధిలోకి వస్తుంది అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;pis-xhgFN7E&quest;si&equals;Px8Zf6moTqD5Xg8O">Read Also&&num;8230&semi;<&sol;a> <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"enGdKK&lowbar;sGCo" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a><&sol;strong><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..