రైతులకు తీరని లోటు – మంత్రి నాగార్జున

Dr. Meruga Nagarjuna

Advertisements

&NewLine;<p>బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ మేరుగ నాగార్జున తెలిపారు&period; గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు&comma; ఈదురు గాలులకు నేలమట్టమయిన లంక ప్రాంతాలలోని వాణిజ్య పంటలు పసుపు &comma;కంది&comma; అరటి నీట మునిగాయని&comma; ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే సమయానికి ఇలా ప్రకృతి వైపరీత్యాలు జరగటం చాలా బాధాకరమన్నారు&period; రైతులకు తీరని లోటుని మంత్రి నాగార్జున ఆవేదన వ్యక్తపరిచారు&period; గత తెలుగుదేశం ప్రభుత్వం మాదిరిగా మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాటలతో సరిపెట్టబోదని&comma;అధికారులు రూపొందించిన నివేదిక ప్రకారం నష్టపరిహారం అందిస్తామని ఆయన తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.