రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి..

Bike accident

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కూచివారిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ చదువుతున్న పవన్ &lpar;17&rpar; అక్కడికక్కడే మృతి చెందగా&period;&period; రోహిత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి&period; వీరిద్దరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారని స్థానికులు తెలిపారు&period; అగ్రహారానికి చెందిన వాళ్లుగా గుర్తించారు&period; అతివేగంగా వెళుతూ బైక్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగినట్లు ఆనవాల్లు ఉన్నాయి&period; మృతుని తల్లిదండ్రులు శ్రీశైలం తీర్థయాత్రకు రాత్రి వెళ్లారు&period; పవన్ సోదరి కన్నీటి పర్యంతమవుతా శోకసముద్రంలో మునిగిపోయింది&period; క్షతగాత్రుని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.