సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

CPI Narayana

Advertisements

&NewLine;<p>ఏపీ రాజకియాలపై సీపీఐ నారాయణ ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు&period; రాష్ట్రంలో తాజగా చోటు చేసుకుంటున్న రాజకీయాలపై&comma; వచ్చే ఎన్నికలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు&period; తెలంగాణలో జరిగిన ఎన్నికల ఫలితాలను ఏపీకి పాలిటిక్సు లింక్ చేస్తూ చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారయి&period; ఏపీలోనూ తెలంగాణ ఎన్నికల ఫలితాలే కాబోతున్నాయని&comma; జగన్మోహనన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పొరు&period; ఎమ్మెల్యేలకు అవినీతికి పాల్పడమని చెప్పిందే జగనే అని ఇన్చార్జ్ లను మార్చినంత మాత్రాన ప్రయోజనం లేదు నారయణ ప్రశ్నించారు&period; వైసీపీలో ఇన్చార్జ్ లు&comma; ఎమ్మెల్యే అభ్యర్థులను కాదు సీఎం అభ్యర్థినే మార్చాలని ఎద్దేవా చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..