ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా వైమానిక దాడులు.

Advertisements

<p>రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి ఉద్ధృతమైంది&period; ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా భారీ స్థాయిలో వైమానిక&comma; క్షిపణి దాడులు నిర్వహించింది&period; ఈ దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా&period;&period; 54 మంది గాయపడ్డారు&period; క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది&period; కీవ్‌లోని 30 ప్రాంతాల్లో నివాస భవనాలు&comma; విద్యా సంస్థలు&comma; ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి&period; శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తుండగా&period;&period; ఈ దాడులను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.