యూరప్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ..

యూరప్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ

Advertisements

<p>యూరప్ పర్యటనలో భాగంగా ఇటలీకి చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది&period; ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని స్వయంగా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు&period; ఇరు దేశాల మధ్య దౌత్య&comma; వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది&period; ప్రధాని మోడీతో కలిసి దిగిన సెల్ఫీని జార్జియా మెలోని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు&period; &OpenCurlyDoubleQuote;రోమ్‌కు స్వాగతం&comma; నా మిత్రమా&excl;” అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్ నెట్టింట వైరల్‌గా మారింది&period; ఈ ఫోటోకు లక్షలాది లైక్స్&comma; వేలాది కామెంట్లు వచ్చాయి&period; ఇద్దరు నాయకుల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.