నేడు తమిళనాడు కేబినెట్ విస్తరణ..

నేడు తమిళనాడు కేబినెట్ విస్తరణ

Advertisements

<p>తమిళనాడులో కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమయ్యింది&period; టీవీకే అధినేత విజయ్ తొలిసారిగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో తనతో పాటు మొత్తం 10 మంది మంత్రులు మాత్రమే తొలిరోజు ప్రమాణస్వీకారం చేశారు&period; దీంతో మిగిలిన మంత్రుల్ని కూడా తీసుకునేలా నేడు కేబినెట్ విస్తరణ చేయనున్నారు&period; తమకు మద్దతిస్తున్న పార్టీలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పించాలని విజయ్ నిర్ణయించారు&period; ఇందులో భాగంగా ప్రధాన మితపక్షం కాంగ్రెస్ కు 2 బెర్తులు కేటాయించారు&period; కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నికల్లో ఐదు సీట్లు గెల్చుకుంది&period; వీరిలో ఇద్దరిని ఎమ్మెల్యేలుగా ఖరారు చేశారు&period; కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్వకేట్ రాజేష్ కుమార&comma; పి&period;విశ్వనాథన్‌లను తమిళనాడు మంత్రివర్గంలోకి చేర్చుకోవడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదం తెలిపారని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు&period; వీరంతా నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..