iQoo Z9 5G Launch: మార్కెట్ లోకి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చింది.. ధర, ఫీచర్లు ఇవే..!

iQoo Z9 5G

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em>iQOO Z9 5G price in India &colon; <&sol;em>ఐకూ జెడ్&ZeroWidthSpace;9 5జీ స్మార్ట్&ZeroWidthSpace;ఫోన్&ZeroWidthSpace; ఇండియాలో లాంచ్&ZeroWidthSpace; అయ్యింది&period; ఇటీవలే లాంచ్ అయిన రియల్&ZeroWidthSpace;మీ 12&comma; రియల్&ZeroWidthSpace;మీ 12&plus; లతో పాటు లాంచ్&ZeroWidthSpace;కు రెడీ అవుతున్న పోకో ఎక్స్ 6 నియో&comma; వన్&ZeroWidthSpace;ప్లస్&ZeroWidthSpace; నార్డ్ సీఈ 4 లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">iQoo Z9 5G మార్కెట్ à°§à°° ఎంతంటే&period;&period;&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఐక్యూ జెడ్9 5జీ 8జీబీ ర్యామ్&plus;128జీబీ స్టోరేజ్ మోడల్ ప్రారంభ à°§à°° 19&comma;999&comma; 8జీబీ ర్యామ్ &plus; 256జీబీ స్టోరేజ్ వెర్షన్ à°§à°° రూ&period; 21&comma;999గా నిర్ణయించింది&period; బ్రష్డ్ గ్రీన్&comma; గ్రాఫేన్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందిస్తోంది&period; ఈ ఐక్యూ ఫస్ట్ సేల్&lpar;iQOO First Sale&rpar; మార్చి 13 మధ్యాహ్నం 12&colon;00 గంటలకు అందుబాటులో ఉంటుంది&period; ఈ హ్యాండ్‌సెట్ వినియోగదారులందరికీ మార్చి 14 నుంచి మధ్యాహ్నం 12&colon;00 గంటలకు అమెజాన్ ఇండియా&comma; ఐక్యూ ఇండియా స్టోర్&lpar;iQOO India Store&rpar;&comma; ఇతర రిటైల్ అవుట్‌లెట్‌à°² ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది&period; ఐసీఐసీఐ&comma; హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి చేసిన కొనుగోళ్లకు రూ&period; 2వేలు తగ్గింపు అందిస్తుంది&period; 128జీబీ&comma; 256జీబీ స్టోరేజ్ వెర్షన్‌à°² ధరను వరుసగా రూ&period; 17&comma;999 రూ&period; 19&comma;999కు కొనుగోలు చేయొచ్చు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">iQOO Z9 5G launch date in India <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ కొత్త ఫోన్ మంగళవారం &lpar;మార్చి 12&rpar; దేశ మార్కెట్లో లాంచ్ అయింది&period; లేటెస్ట్ ఈ ఐక్యూ Z సిరీస్ స్మార్ట్‌ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది&period; మార్చి 13 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ సేల్ ద్వారా ఐకూ జెడ్9 5జీ అందుబాటులోకి రానుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు&period;&period; 67&period;78 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఐక్యూ జెడ్9 5జీ ఫోన్ ఐక్యూ 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5&comma;000ఎంఎహెచ్ బ్యాటరీని అందించింది&period; ఒక్కసారి ఛార్జ్ చేస్తే&period;&period; గరిష్టంగా 67&period;78 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది&period; అలాగే&comma; 17 గంటల వరకు యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది&period; ఈ ఫోన్‌లోని ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ కేవలం 31 నిమిషాల్లో బ్యాటరీని 0 నుంచి 50 శాతానికి వేగంగా ఛార్జ్ చేయగలదు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-246&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Hyd-1-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-246&sol;amp&sol;" alt&equals;"అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు&period;">అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">21&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు&period; అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేంద్రనగర్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-97&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Crime-3&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-97&sol;amp&sol;" alt&equals;"హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత&period;">హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">20&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్‌లో అక్రమంగా విక్రయిస్తున్న నిద్రమాత్రలు&comma; దగ్గు సిరప్‌à°² గుట్టును పోలీసులు రట్టు చేశారు&period; హబీబ్‌నగర్‌లో హైదరాబాద్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-225&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Kishan&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-225&sol;amp&sol;" alt&equals;"సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి&period;">సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్ లోని సైదాబాద్‌లో సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు&period; రెండో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.

హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత.

సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.