జగన్ పుణ్యమా…. అన్ని పండుగలు రోడ్డు మీదే

Burn the copies of ESMA GO and show cause notices in bonfires

Advertisements

&NewLine;<p>రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె నేటికీ 34 వ రోజుకు చేరుకుంది&period; అందులో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సోమప్ప కూడలిలో అంగన్వాడీలు భోగి మంటలు వేసి మంటల చుట్టు తిరుగుతూ జగన్ కు వ్యతిరేకంగా పాటలు పాడుతూ నృత్యాలు చేశారు&period; రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మె అణిచివేత కొరకు విడుదల చేసిన ఎస్మా జిఓ కాపీలు&comma; షోకాజ్ నోటీసుల కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు&period; అనంతరం వారు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 34 రోజుల నుండి ఆందోళనలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని&comma; ఈ సమ్మెతో చివరకు అన్ని పండుగలు రోడ్డు మీద చేసుకునే పరిస్థితికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు&period; ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ను హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.