ప్రజలను భయపెట్టి పాలన సాగిస్తున్న జగన్…

Alapati second day hike

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను భయపెట్టి జగన్ పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆరోపించారు&period; గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు గ్రామం నుంచి తన రెండో రోజు పాదయాత్ర ప్రారంభించారు&period; ఓట్ల కోసం నా ఎస్సీ&comma; నా ఎస్టీ&comma; నాబీసీ&comma; నా మైనార్టీ అంటూ ప్రేమ కురిపించి&period;&period; అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గాలన్నింటినీ జగన్ మోసం చేశారన్నారు&period; వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని 33 వేల మందిపై దాడులు జరిగాయని ఆరోపించారు&period; జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఆయన ను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.

ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.