జిల్లాల కలెక్టర్లతో జ‌గ‌న్ వీడియో కాన్ఫరెన్ప్

jagan video conference

Advertisements

&NewLine;<p>తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన విద్యుత్ ను పునరుద్ధరించాలని సీఎం జగన్ ఆదేశించారు&period; ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్ప్ లో మాట్లాడారు&period; ఈ సందర్భంగా తుపాను ఎఫెక్ట్&comma; పునరావాస చర్యలు&comma; నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు&period; ప్రతి రైతునూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు&period; సబ్సిడీపై విత్తనాల సరఫరాకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు&period; రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు&period; వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు&period;<br>చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ&period;30 లక్షల సహాయాన్ని అందిస్తామన్నారు&period; రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందిని హామీ ఇచ్చారు&period; పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.