ఒక్క ఛాన్స్‌ అంటూ మోసం చేసిన జగన్….

Gompa Krishna in Babu Surety-Future Guarantee program

Advertisements

&NewLine;<p>తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు శృంగవరపుకోట మండలంలో చిన్నవేమల వీధి మరియు గౌరీ శంకర్ కాలనీలో ఏర్పాటు చేసిన &ast;బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యమక్రమానికి ముఖ్య అతిధిగా శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం నేత మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప క్రిష్ణ హాజరయ్యారు&period; అనంతరం ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి జగన్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు&period; మినీ మేనిఫెస్టో తో మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందుతాయని గొంప క్రిష్ణ తెలిపారు&period; అనంతరం గొంప క్రిష్ణ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి సుపరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తానని జగన్‌ ఎన్నికల సమయంలో ప్రజలకు చెప్పిన మాటని&comma; ఆ మాటను పక్కన పెడితే జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న వింత నిర్ణయాలు&comma; అమలు చేస్తున్న పథకాల తీరు&comma; పాలనా విధానం చూస్తుంటే రాష్ట్రంలో ఎవరూ బతకలేని పరిస్థితులు నెలకొన్నాయని ఒక్క ఛాన్స్‌ ఇచ్చినందుకు మోసం చేశాడని క్రిష్ణ  à°®à°‚డిపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.