సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం…

Spiritual meeting under the leadership of Subbirami Reddy...

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">జమ్మలమడుగు &lpar;Jammalamadugu&rpar; &colon;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జమ్మలమడుగు &lpar;Jammalamadugu&rpar;లో సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఆయన కుమారుడు తెలుగుదేశం పార్టీ జమ్మలమడుగు ఇన్చార్జ్ భూపేష్ సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది&period; జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి బరిలో ఉన్నారు&period; కానీ పొత్తులలో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తారని&comma; ఈ స్థానం నుండి భూపేష్&comma; బాబాయ్ ఆదినారాయణ రెడ్డి పోటీలో ఉంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి&period; ఈ క్రమంలోనే ఈ ఆత్మీయ సమ్మేళనం ప్రాధాన్యతను సంతరించుకుంది&period; ఈ కార్యక్రమానికి నియోజకవర్గస్థాయిలో దేవగుడి అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ&period;&period; తమ కుటుంబం వైకాపాలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న కేవలం అభివృద్ధిని మాత్రమే కోరుకున్నదని అన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తాను ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని గద్దె దింపాలని సంకల్పించుకుని రాజకీయ రంగ ప్రవేశం చేశానని అన్నారు&period; తాను తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు కేవలం ఒకడిని మాత్రమేనని కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం తన వైపు వచ్చిందని ఒక్కడితో ప్రారంభమైన ఈ యాత్ర ఇంతమందితో కదలి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు&period; రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని జగన్మోహన్ రెడ్డి ని ఇంటికి పంపాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి అన్నారు&period; అనంతరం మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ… నియోజకవర్గంలో నిర్మించిన అన్ని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను తాము నిర్మించినవేనని అన్నారు&period; ఈ గాలివాటపు సుడిగాలి సుధీర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించాలంటే కూడా పోలీసులను వెంటవేసుకొని దేవగుడి గ్రామానికి వచ్చి నివాళులు అర్పిస్తాడని&period;&period; కానీ సొంత ఊర్లో వైఎస్సార్ విగ్రహాన్ని నిర్మించుకోలేదని ఎద్దేవా చేశాడు&period; ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన భాష మార్చుకోవాలని హితవు పలికారు&period; వచ్చే ఎన్నికల్లో తమ కుమారుడు భూపేష్ నిర్ణయమే చివరిదని ఆయన నిర్ణయం ప్రకారమే తామందరూ నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా నారాయణరెడ్డి తెలిపారు&period; ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల తెలుగుదేశం నాయకులు&comma; కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-6&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;gas-vsp&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-6&sol;amp&sol;" alt&equals;"విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు&excl;">విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు&excl;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి&period; డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-5&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;rudra&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-5&sol;amp&sol;" alt&equals;"నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ&period;">నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్&comma; డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది&period; మండలంలోని పలు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-8&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;murder-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-8&sol;amp&sol;" alt&equals;"రాజాంలో ఘోర కలకలం&period;&period; తల్లినే చంపిన కొడుకు&period;&period;">రాజాంలో ఘోర కలకలం&period;&period; తల్లినే చంపిన కొడుకు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!