చంద్రబాబు మెడలో జనసేన కండువా..

Chandrababu

Advertisements

&NewLine;<p>చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది&period; బాబును కలిసిన జనసేన నాయకులు తమ పార్టీ కండువా కప్పారు&period; గతంలో చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ఇప్పటివరకు టీడీపీ కండువా లేకుండా ఇతర పార్టీ కండువాలు కప్పుకున్న దాఖలాలు లేవు&period; కానీ తొలిసారి జనసేన కండువా కప్పుకున్నట్లు తెలుస్తోంది&period; వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ&comma; జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే&period; కుప్పంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జనసేన ముఖ్య నాయకులతో సమావేశమైన సందర్భంలో తిరుపతికి చెందిన బత్తిన మధుబాబు&period;&comma; చంద్రబాబు మెడలో జనసేన కండువా వేసారు&period; ఈ సందర్భంగా జనసేన నాయకులు జై జనసేన జై పవన్ కళ్యాణ్&comma; జై తెలుగుదేశం జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్