నానమ్మ ని కడతేర్చిన మైనర్ మనవడు

Janagama Murder

Advertisements

&NewLine;<h3 class&equals;"wp-block-heading">జనగామ జిల్లాలో దారుణం &vert; Janagama Murder<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మనవడి చేతిలో నానమ్మ మృతి చెందిన ఘటన జాఫర్ ఘడ్&lpar;Jafargarh&rpar; మండలం ఉప్పుగల్ గ్రామంలో జరిగింది&period; ఇదే గ్రామానికి చెందిన మామిడ్ల ఎల్లమ్మ 65 అనే వృద్ధురాలు కొడుకు సమ్మయ్య ఇంట్లో నివాసం ఉంటోంది&period; గత కొద్దిరోజుల క్రితం కొడుకు అనారోగ్యంతో మృతి చెందాడు ఈ క్రమంలో కోడలు రజిత మనవడితో కలిసి ఉంటుంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అత్తా కోడలు తరచూ గొడవ పడుతుండడంతో వృద్ధురాలి వల్లే తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని నెపంతో కొడుకు సమ్మయ్య కుమారుడు మైనర్ బాలుడు ఎల్లమ్మ నిద్రిస్తున్న క్రమంలో కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు&period; ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఎల్లమ్మ మృత్యువాత పడింది&period; విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకోగా పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని మార్చరికి తరలించారు&period; దీంతో ఎల్లమ్మ హత్య ఉదాంతం స్థానికంగా కలకలం రేపింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-26&sol;amp&sol;">ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-25&sol;amp&sol;">చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ &OpenCurlyQuote;మరీచిక’ 29à°¨ వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-updates-16&sol;amp&sol;">తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;janagama-murder-news&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; నానమ్మ ని కడతేర్చిన మైనర్ మనవడు<&sol;span><&sol;a>

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్