పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన జేడీ…

JD who opened the party's new office...

Advertisements

&NewLine;<p>రాష్ట్ర ప్రజలను ఉచితాలు అనే మత్తులో ఉంచి పాలకులు పెత్తనం చెలాయిస్తున్నారని జై భారత్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలే రాజులని వారే పాలన చేస్తారని జై భారత్ పార్టీ అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ తెలిపారు&period; కంకిపాడులో జై భారత్ పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ ప్రారంభించారు&period; ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శ్రీనివాసరావు&comma; పెనమలూరు నియోజకవర్గం జై భారత్ పార్టీ అభ్యర్థి లంక కరుణాకర్ దాస్ తదితరులు పాల్గొన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ&&num;8230&semi; ప్రజలను బానిసలుగా చూస్తూ వారిని ఉచితల మత్తులో ముంచి పాలకులు రాజ్యాధికారం అనుభవిస్తున్నారని జై భారత్ పార్టీ అధికారంలోకీ వస్తే ప్రజలే పాలకమవుతారని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సేవకులు అవుతారని అన్నారు&period; సంవత్సరంలో నాలుగు సార్లు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నియోజకవర్గ అభివృద్ధి ప్రజల చేతిలోనే ఉంటుందని వారే నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి కావాలి నిర్ణయించి పనులు చేపిస్తారని బిల్లులు కూడా ప్రజలే చెల్లిస్తారని తెలిపారు&period; గ్రామస్థాయి నుండి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని జెడి లక్ష్మీనారాయణ అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న బిజెపికి అనుకూలంగానే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించే వారే కరువయ్యారన్నారు&period; పెనమలూరు నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా లంక కరుణాకర్ దాసును జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు&period; తమ అభ్యర్థులు గెలిపించడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జెడి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.