వేములవాడ రాజన్నను దర్శించుకున్న జస్టిస్ పి.శ్రీ సుధ..

Justice P. Sri Sudha

Advertisements

&NewLine;<p>వేములవాడ రాజన్నను ఆదివారం తెలంగాణ జస్టిస్ పి&period;శ్రీ సుధ&comma; తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి గారు కుటుంబ సమేతంగా దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు&period; ముందుగా స్వామి వారి మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు&period; పుల్ అడిషనల్ చార్జీ సిరిసిల్ల జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్ గారు పూల మొక్కతో స్వాగతం పలుకగా&period;&period; అర్చక స్వాములు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు&period; పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు&period; అర్చకులు ఆశీర్వదించగా బ్రహ్మన్న గారి శ్రీనివాస్ ప్రసాదం అందజేశారు&period; వారి వెంట వేములవాడ డిఎస్పి నాగేంద్ర చారి&comma; పట్టణ సీఐ కరుణాకర్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఆలయ పరిరక్షకులు అల్లి శంకర్&comma; ఆల ఇన్స్పెక్టర్ పవన్&comma; అధికారులు ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..