ఈసిఐకి కనకమేడల రవీంద్ర లేఖ..!

Kanakamedala Ravindra

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర ఎన్నికల&lpar;Central Elections&rpar; సంఘానికి టీడీపీ&lpar;TDP&rpar; లేఖ రాసింది&period; శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినా కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర&lpar;Kanakamedala Ravindra&rpar; ఈసిఐ&lpar;ECI&rpar;కి లేఖ రాశారు&period; సీఎం జగన్&lpar;CM Jagan&rpar; పై పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు తగు చర్యలు చర్యలు తీసుకోవాలని గతంలో ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాశారని గుర్తు చేశారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;marital-women-suicide-ramjan&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">రంజాన్ పండగ పూట వివాహిత బలవన్మరణం<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ&period;&period; ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించిన కె&period; అశోక్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలని కోరారు&period; బీటెక్ రవికి ఎటువంటి ప్రాణహాని లేదని స్థానిక ఎస్పీ చెప్పడం వాస్తవ విరుద్ధమన్నారు&period; సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ఎంపికలో ఎన్నికల అధికారులు&comma; పోలీసులు … పోటీ చేస్తున్న అభ్యర్థులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని ఈసి చెప్పినప్పటికీ పులివెందులలోని మొత్తం 68 కేంద్రాలలో కేవలం 32 మాత్రమే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని స్థానిక ఎస్పీ తెలపడం అవాస్తవమని కనకమేడలో లేఖలో తెలిపారు&period; ఈసీఐ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కనకమేడల రవీంద్ర లేఖలో కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..