నూతన నిర్మాణాలను ప్రారంభించిన కన్నబాబు..

kurasala kannababu

Advertisements

&NewLine;<p>కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన&comma; నూతన నిర్మాణాలను పూర్తి చేసుకున్న సచివాలయాలను రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు&period; సుమారు 3 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను కన్నబాబు ప్రారంభించారు&period; ఈ సంధర్బంగా కన్నబాబు మాట్లాడుతూ సర్పవరం గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపించేందుకు అహర్నిశలు నాయకులు సహాయ సహకారాలతో నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు&period; ఈ కార్యక్రమంలో వై&period;సి&period;పి సీనియర్ నాయకులు పుల్లా చందు&comma; పుల్లా ప్రభాకర్&comma; సర్పవరం గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు&comma; సచివాలయం సిబ్బంది&comma; వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"h6nDSMD4pZ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;complaint-that-minister-adimulapu-suresh-is-not-sc&sol;amp&sol;">మంత్రి ఆదిమూలపు సురేశ్ ఎస్సీ కాదంటూ ఫిర్యాదు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మంత్రి ఆదిమూలపు సురేశ్ ఎస్సీ కాదంటూ ఫిర్యాదు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;complaint-that-minister-adimulapu-suresh-is-not-sc&sol;embed&sol;&num;&quest;secret&equals;jzwL5NqLG8&num;&quest;secret&equals;h6nDSMD4pZ" data-secret&equals;"h6nDSMD4pZ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"qHjOfgUwbn"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;sales-of-organic-food-items&sol;amp&sol;">సేంద్రీయ ఆహార పదార్థాల విక్రయాలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సేంద్రీయ ఆహార పదార్థాల విక్రయాలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;sales-of-organic-food-items&sol;embed&sol;&num;&quest;secret&equals;9yJY4gpOuc&num;&quest;secret&equals;qHjOfgUwbn" data-secret&equals;"qHjOfgUwbn" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..