మొన్న ED, నేడు CBI కవిత ఇంక జైల్లోనేనా..? 

Yesterday ED today CBI Kavitha still in jail..?

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">ఢిల్లీ లిక్కర్ స్కామ్ &lpar;Delhi Liquor Scam&rpar; &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఢిల్లీ లిక్కర్ స్కామ్ &lpar;Delhi Liquor Scam&rpar; కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుని విచారించింది… ఇదే కేసులో ఆమెను సీబీఐ కూడా అరెస్ట్ చేసింది&period; అయితే కవితను ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చిన సీబీఐ&period;&period; కేసుకు సంబంధించి విచారించేందుకు ఆమెను కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది&period; కవిత అరెస్ట్ అక్రమంటూ ఆమె తరుఫు లాయర్లు వాదించగా&period;&period; లిక్కర్ స్కామ్ కేసులో కవితనే ప్రధాన సూత్రధారి అని సీబీఐ ఆరోపించింది&period; ఇరు వర్గాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి భవేజా &period;&period;సీబీఐ వాదనలతో ఏకీభవించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime&sol;liquor-scam-case-cbi-allegations-against-kavitha&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">కవితపై సీబీఐ సంచలన ఆరోపణలు&period;&period;<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ మేరకు కవితను మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్వర్వులు ఇచ్చారు&period; దీంతో ఈ నెల 15à°µ తేదీ వరకు ఎమ్మెల్సీ కవితను కస్టడీలోకి తీసుకుని సీబీఐ ప్రశ్నించనుంది&period; ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవితను ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించనున్నారు&period; కవితను మూడు రోజుల పాటు ఇక్కడే విచారించనున్నారు&period; కస్టడీ సమయంలో ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను&comma; తన తరుఫు లాయర్లను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతినిచ్చింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"J3&lowbar;vRTFCcVs" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;kavitha-arrested-in-delhi-liquor-scam-case&sol;amp&sol;" target&equals;"&lowbar;self"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong><em>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;em><&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; మొన్న ED&comma; నేడు CBI కవిత ఇంక జైల్లోనేనా&period;&period;&quest; <&sol;span><&sol;a>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.