చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్‌ దంపతులు

KCR couple

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు&period; తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓటు వేశారు&period; సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో సతీమణి శోభతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు&period; గ్రామంలోని 13à°µ పోలింగ్ కేంద్రంలో సీఎం దంపతులు ఓటు వేశారు&period; సీఎంకు చింతమడక గ్రామం ఒక సెంటిమెంట్&period; కేసీఆర్ రాకతో అక్కడ సందడి వాతావరణం చోటుచేసుకుంది&period; సీఎం దంపతులు చింతమడకకు వెళ్తుండటంతో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు&period; ఓట్ల లిస్టులో కేసీఆర్ సీరియల్ నెంబర్ 158గా ఉంది&period; ఓటరు కార్డు సంఖ్య SAG 0399691గా ఉంది&period; సీఎం సతీమణి శోభమ్మ సీరియల్‌ నంబర్ 159&comma; ఓటరు కార్డు నంబర్ SAG 0761676గా ఉంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"AOOp1Sh5Ta"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;shantikumari-who-exercised-her-right-to-vote&sol;amp&sol;">ఓటు హక్కును వినియోగించుకున్న శాంతికుమారి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఓటు హక్కును వినియోగించుకున్న శాంతికుమారి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;shantikumari-who-exercised-her-right-to-vote&sol;embed&sol;&num;&quest;secret&equals;I5Qc9lNV0K&num;&quest;secret&equals;AOOp1Sh5Ta" data-secret&equals;"AOOp1Sh5Ta" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"RwWraGS7R4"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;mlcs-poem-for-violating-election-code&sol;amp&sol;">ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఎమ్మెల్సీ కవిత<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఎమ్మెల్సీ కవిత&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;mlcs-poem-for-violating-election-code&sol;embed&sol;&num;&quest;secret&equals;VPzRUSfcnM&num;&quest;secret&equals;RwWraGS7R4" data-secret&equals;"RwWraGS7R4" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.