రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి కానున్న కేసీఆర్‌

KCR

Advertisements

&NewLine;<p>తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం బీఆర్‌ఎస్‌ అధినేత&comma; మాజీ సీఎం కేసీఆర్‌ కోలుకుంటున్నారు&period; శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది&period; వైద్యులు వాకర్‌ సాయంతో ఆయనను నడిపించారు&period; ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నదని చెప్పారు&period; చాలా వేగంగానే రికవరీ అవుతున్నారని అన్నారు&period; ఆర్థోపెడిక్‌&comma; ఫిజియోథెరపీ వైద్యుల పర్యవేక్షనలో వాకర్‌ సాయంతో నడిపించే ప్రయత్నం చేయగా&comma; ఆయన శరీరం బాగా స్పందించిందని తెలిపారు&period; బెడ్‌ బయటకు వచ్చి కూర్చున్నారని వెల్లడించారు&period; సాధారణంగా తుంటి కీలు మార్పిడి జరిగిన పేషెంట్‌ను 12 గంటల్లోపు నడిపించే ప్రయత్నం చేస్తామని&comma; దీన్ని మెడికల్‌ పరిభాషలో &OpenCurlyQuote;మొబిలైజేషన్‌ స్టార్ట్‌’ అంటారని వివరించారు&period; కేసీఆర్‌కు ఆపరేషన్‌ నొప్పి తగ్గి&comma; సాధారణ నొప్పి మాత్రమే ఉన్నదని&comma; ఆయన శారీరకంగా&comma; మానసికంగా దృఢంగా ఉన్నారని తెలిపారు&period; సాధారణ ఆహారమే తీసుకుంటున్నారని పేర్కొన్నారు&period; బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు కూడా చేయిస్తున్నామని చెప్పారు&period; మరికొన్ని రోజులు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుందని అన్నారు&period; శరీరం సహకరిస్తే మరో రెండు&comma; మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని తెలిపారు&period; కనీసం 6-8 వారాలపాటు విశ్రాంతి అవసరం ఉంటుందని వివరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Xql9dnRZbG"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;actor-prakash-rajs-interesting-tweet-on-kcr&sol;amp&sol;">కేసీఆర్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర ట్వీట్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కేసీఆర్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర ట్వీట్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;actor-prakash-rajs-interesting-tweet-on-kcr&sol;embed&sol;&num;&quest;secret&equals;hXIQz1ydpv&num;&quest;secret&equals;Xql9dnRZbG" data-secret&equals;"Xql9dnRZbG" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"OQKscsnLRt"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;chinajiyar-swamy-visited-kcr&sol;amp&sol;">కేసీఆర్‌ను పరామర్శించిన చినజీయర్ స్వామి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కేసీఆర్‌ను పరామర్శించిన చినజీయర్ స్వామి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;chinajiyar-swamy-visited-kcr&sol;embed&sol;&num;&quest;secret&equals;LMLHg4OW5H&num;&quest;secret&equals;OQKscsnLRt" data-secret&equals;"OQKscsnLRt" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..