భారీగా గంజాయి పట్టివేత

ganjayi gang arrest

Advertisements

&NewLine;<p>తూర్పుగోదావరి జిల్లా&period;&period; దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో దేవరపల్లి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు&period; నర్సీపట్నం పరిధిలో గంజాయిని కొని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించి 326 కేజీల &lpar;16 లక్షల విలువచేసే&rpar; గంజాయిని స్వాధీనం చేసుకుని&comma; కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period; దేవరపల్లి పోలీసులు ఒక బోలేరా వాహనం&comma; నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వివరాలు సేకరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్