రేపు తెలంగాణ భవన్‌ కు రానున్న కేసీఆర్

KCR

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రేపు <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;amp&sol;">తెలంగాణ<&sol;a> భవన్‌ కు రానున్నారు&period; ఈ నేపథ్యంలో ఆయన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు&period; పార్లమెంట్ ఎన్నికల సన్నాహకాలపై నేతలతో ఆయన చర్చించనున్నారు&period; ఇక నల్గొండ జిల్లా కేంద్రంలో ఏదో ఒక నియోజక వర్గంలో మాజీ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగనుట్టు తెలుస్తోంది&period; అదీ ఈ నెల మూడో వారంలో కేసీఆర్ సభ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది&period; 2 లక్షల మందితో ఫిబ్రవరి మూడో వారంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి&period; కృష్ణా జలాలు&comma; కేఆర్ఎంబీ పై వాస్తవాలు ప్రజలకు వివరించడమే టార్గెట్‌గా&comma; కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ భారీ సభ నిర్వహించనుంది&period; నల్లగొండ జిల్లా నుండే KRMB ఇష్యూ పై పోరాటానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోందని తెలిపారు&period; ఈ భారీ సభపై ఇప్పటికే పార్టీ శ్రేణులకు కేసిఆర్‌ దిశానిర్దేశం చేశారు&period;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-soil-mafia-is-raging-under-the-authority&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..