ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ సతీమణి..!

Arvind Kejriwal's wife Sunita

Advertisements

&NewLine;<p>మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను తిహాడ్‌ జైలుకు తరలించడంతో సీఎం పదవి మార్పుపై పలు ఊహాగానాలు సాగుతున్నాయి&period; ఈడీ కస్టడీలో వల్లే కేజ్రీవాల్‌ జైలు నుంచి కూడా పరిపాలన కొనసాగిస్తారని ఆ నేతలు చెబుతున్నారు&period; ఒకవేళ ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేస్తే ఆ బాధ్యతలు ఎవరు చేపడ తారని ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి&period; ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపించే నాయకులు ఎవరు అనేది ప్రస్తుతం ప్రాధాన్యత సంత రించుకుంది&period; ఈ నేపథ్యంలోనే తెరపైకి కొంత మంది పేర్లు వస్తున్నా అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీత పేరు ఎక్కువగా వినిపిస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరో వైపు సునీతా కేజ్రీ వాల్‌కు సీఎం బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయా అనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి&period; ఆమె ఐఆర్‌ఎస్‌ అధికారిణిగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు&period; ఆమె ఉన్నత చదువులు చదివారు ప్రస్తుతం ప్రజల్లోనూ మంచి ఆదరణ ఉంది ఎన్నికల ప్రచారం లోనూ చురుగ్గా పాల్గొన్నారు&period; కేజ్రీవాల్‌ తర్వాత ముఖ్య నేతలుగా ఉన్న మనీశ్‌ సిసోదియా&comma; సత్యేందర్‌ జైన్‌ కూడా జైలులో ఉన్నారు&period; దీంతో తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.