ఎంపీగా పోటీ చేయనున్న కేశినేని నాని..

Jagan-kesineni nani

Advertisements

&NewLine;<p>టీడీపీ నాయకత్వంపై అలకబూని వైసీపీకి దగ్గరైన విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తన సొంత నియోజకవర్గం నుంచే ఎంపీగా పోటీ చేయనున్నారు&period; వైసీపీ నాయకత్వం విడుదల చేసిన మూడో జాబితాలో కేశినేని నానిని విజయవాడ పార్లమెంటు స్థానం ఇన్చార్జిగా నియమించారు&period; దీనిపై కేశినేని నాని స్పందించారు&period; వైసీపీ తరఫున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ కేశినేని నాని పేర్కొన్నారు&period; మీ నాయకత్వంలో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను&comma; నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం పాటుపడతాను&&num;8221&semi; అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"qOLFGwNbji"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;srikakulam&sol;jagans-first-meeting-in-srikakulam&sol;amp&sol;">జగన్ తొలి సభ శ్రీకాకుళం లో&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జగన్ తొలి సభ శ్రీకాకుళం లో&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;srikakulam&sol;jagans-first-meeting-in-srikakulam&sol;embed&sol;&num;&quest;secret&equals;m2TiF5xaDz&num;&quest;secret&equals;qOLFGwNbji" data-secret&equals;"qOLFGwNbji" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"MSVM8MvuRG"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;cars-leaving-for-the-village&sol;amp&sol;">పల్లెకు బయలుదేరిన కార్లు&&num;8230&semi;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పల్లెకు బయలుదేరిన కార్లు&&num;8230&semi;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;cars-leaving-for-the-village&sol;embed&sol;&num;&quest;secret&equals;PICkpfksTN&num;&quest;secret&equals;MSVM8MvuRG" data-secret&equals;"MSVM8MvuRG" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం.

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.