ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు…

Key Decisions of AP Cabinet

Advertisements

&NewLine;<p>ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది&period; సీఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్‌లో మంత్రి వర్గ సమావేశం ముగిసింది&period; 6100 పోస్టులతో డీఎస్సీ 2024 విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది&period; వైఎస్సార్ చేయూత నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం లభించింది&period; అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చించారు&period; ఇక SIPB ఆమోదించిన తీర్మానాలకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది&period; ఎస్సీ&comma; ఎస్టీ&comma; బీసీ&comma; మైనార్టీ మహిళలకు 5 వేల కోట్ల మేర నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది&period; ఇందులో 2024–25à°µ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది&period; అలాగే&comma; పలు ఇతర కీలక అంశాలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.