పత్తికొండలో కలకలం రేపిన యువతి కిడ్నాప్…

Scorpio kidnapped the young woman

Advertisements

&NewLine;<p>పత్తికొండ మండలంలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది&period; పులికొండ గ్రామానికి చెందిన వరదరాజులు కూతురును కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన సత్యం నాయుడు కిడ్నాప్ చేశాడు&period; తన కూతురుకు ఆరోగ్యం బాగా లేకపోతే పత్తికొండలో వైద్యం చేయించడానికి ద్విచక్ర వాహనం పై వస్తున్న వరదరాజులును సత్యం నాయుడు మార్గ మధ్యలో స్కార్పియోతో ఢీ కొట్టి&period;&period; తుపాకీతో బెదిరించి వరదరాజులు కూతురును కిడ్నాప్కు యత్నించాడు&period; ఈ క్రమంలో అడ్డుకున్న వరద రాజులపై దాడి చేసి గాయపరిచాడు&period;దీంతో పత్తికొండ పోలీసులకు వరదరాజులు సమాచారం ఇచ్చాడు&period; కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు&period;అయితే వరదరాజులు కుమార్తె ఆచూకీ దొరికిందని ప్రసుత్తం యువతి క్షేమంగా ఉందని…కాగా సత్యం నాయుడు పరారీలో ఉన్నట్లు…కిడ్నాప్ చేసేందుకు వినియోగించిన స్కార్పియోను సీజ్ చేశామని పోలీసులు తెలిపారు&period; త్వరలోనే నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసి తుపాకిని కూడా స్వాధీనం పరుచుకుంటామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.