అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..

Advertisements

<p>ఉన్నత చదువులు&comma; ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో అమెరికాకు వెళ్తున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత&period; ఐతే అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్లు కొందరైతే&period;&period;మరికొంత మంది సరైన ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు&period; ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు&period;&period;ఈ నేపథ్యంలోనే అమెరికాలో కర్నూలుకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది&period;<&sol;p>&NewLine;<p>కర్నూలు జిల్లాకు చెందిన చందు&period;&period;అమెరికాలోని చికాగోలో ఎంఎస్ పూర్తి చేశాడు&period; కొంతకాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పటికీ&comma; రాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు&period; ఈ నేపథ్యంలో ఈ నెల 28à°¨ చందు పిస్టల్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు&period; ఈ ఘటనతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు&period; కొడుకు మృతితో సెక్యూరిటీ గార్డ్‌గా ఉద్యోగం చేస్తూ తన కుమారుడిని చదివించిన తండ్రి ఆశలు ఒక్కసారిగా కూలిపోయాయి&period; ఇక చందు మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…