కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి…

CM Revanth Reddy at Komati Reddy Rajagopal Reddy's house.

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి &lpar;Komati Reddy Rajagopal Reddy&rpar; &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి &lpar;Komati Reddy Rajagopal Reddy&rpar; నివాసంలో భువనగిరి పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం ముగిసింది&period; భువనగిరి పార్లమెంటు స్థానం ఇంచార్జిగా ఉన్న రాజగోపాల్‌ రెడ్డి నివాసంలో నిర్వహించిన ఈ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు&period; ఈ సమావేశానికి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి&comma; లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మేల్యేలు వేముల వీరేశం&comma; బీర్ల అయిలయ్య&comma; కుంభం అనిల్ కుమార్‌ రెడ్డి&comma; మందుల సామెల్&comma; మల్లారెడ్డి రంగారెడ్డిలు సహా ముఖ్య నాయకులు హాజరయ్యారు&period; నియోజకవర్గాల పునర్విభజన అనంతరం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్ నుంచి రాజగోపాల్‌ రెడ్డి గెలువగా&comma; 2014 లో బీఆర్ఎస్ నుంచి బూర నర్సయ్యగౌడ్&comma; 2019లో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుపొందారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> భువనగిరి లోక్‌సభ నియోజవకర్గం పరిధిలోని ఆలేరు&comma; భువనగిరి&comma; మునుగోడు&comma; నకిరేకల్‌&lpar;ఎస్సీ&rpar;&comma; తుంగతుర్తి&lpar;ఎస్సీ&rpar;&comma; ఇబ్రహీంపట్నంలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు&period; జనగామలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు&period; ఏడింటిలో ఆరు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోనే ఉండటంతో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న ధీమాతో కాంగ్రెస్ నాయకత్వం ఉంది&period; అయితే బీసీ ఓటర్లు మెజార్టీగా ఉన్న భువనగిరి లోక్ సభ స్థానంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌యాదవ్&comma; బీజేపీ నుంచి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌లు బీసీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a> మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>ముఖ్యంగా బీజేపీ అభ్యర్థికి బూర నర్సయ్యగౌడ్ గతంలో ఈ నియోజకర్గం నుంచి బీఆర్ఎస్ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండటం&comma; మోదీ చరిస్మా నేపథ్యంలో ఆయన నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది&period; దీంతో అప్రమత్తమైన సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా రాజగోపాల్ రెడ్డికి ఇంటికి వెళ్లి ఆయన నివాసంలోనే భువనగిరి లోక్‌సభ స్థానంలో పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన అంశాలపైన&comma; గెలుపు వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"gTvs-uxZRTY" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..