మంత్రిగా బాధ్యతలు సీక్వరించిన కోమటిరెడ్డి

Komati Reddy Venkat Reddy

Advertisements

&NewLine;<p>కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు&period; ఆదివారం ఉదయం తెలంగాణ సచివాలయంలోని 5à°µ అంతస్తు తన చాంబర్‌లో మంత్రి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తెలంగాణ రోడ్లు&comma; భవనాలు&comma; సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు&period; ఈ సందర్బంగా ఆయన కొన్ని ముఖ్య ఫైల్స్‌పై సంతకాలు చేయనున్నారు&period; 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది&period; 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో హస్తం పార్టీ జెండా ఎగిరింది&period; ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయగా కొంతమంది మంత్రులుగా ప్రమాణం చేశారు&period; వారిలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఉన్నారు&period; కాంగ్రెస్ పార్టీ కీలక నేతల్లో కోమటి రెడ్డి ఒకరు&period; గతంలో మంత్రిగా పని చేసిన ఆయన తాజాగా మరోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాయల్ ఎన్ ఫీల్డ్ భారీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..