కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ యార్డ్ పర్యటన..

Kommuru Pratap Reddy Agricultural Market Yard Tour

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">కొమ్మూరు ప్రతాపరెడ్డి &lpar;Kommuru Prathap Reddy&rpar; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో డిసిసి అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాపరెడ్డి &lpar;Kommuru Prathap Reddy&rpar; పర్యటించారు&period; ధాన్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు&period; ట్రేడర్స్ à°§à°° తక్కువగా నిర్ణయించి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు&period; ట్రేడర్స్ రైతులకు కనీసం మద్దతు à°§à°° ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయని&comma; ఎవరైనా రైతులను మోసం చేస్తే సహించేది లేదని కొమ్మూరి ప్రతాపరెడ్డి హెచ్చరించారు&period; అటు ఎర్రగొల్లపాడు గ్రామానికి చెందిన రైతు బానోతు వెంకటేష్ మూడు రోజుల క్రితం మార్కెట్ యార్డ్ కు ధాన్యాన్ని తీసుకువచ్చాడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;chinthala-damodar-reddy&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">సింగిల్ విండో చైర్మన్ సస్పెండ్ విషయం లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ&period;&period;<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వరి కోసిన తర్వాత నాలుగు రోజులు ఆరబోసుకుని మార్కెట్ లోకి తీసుకువచ్చారు&period; అయితే తేమ శాతం పేరుతో అధికారులు ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని రైతు మండిపడ్డారు&period; ధాన్యానికి కనీస మద్ధతు à°§à°° 2100 రూపాయలు ఉండగా&comma; ఎవరూ కొనకపోవడంతో 1730 రూపాయలకే ధాన్యాన్ని విక్రయించానని రైతు తెలిపాడు&period; వర్షం వస్తే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని&comma; అందుకే తక్కువ ధరకే విక్రయించానని రైతు చెబుతున్నాడు&period; అధికారులు స్పందించి మార్కెట్ లో కనీస సౌకర్యాలు కల్పించాలని రైతులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"Rlvm4Vd-VSs" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.