గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యుల ఆత్మీయ సమావేశం..

BJP leader CM Ramesh

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ &lpar;Gold Merchants Association&rpar; &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి వేధింపుల నుంచి బయట పడవలసిందిగా అనకాపల్లి లోక్‌సభ ఎన్నికల్లో కూటమి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత సీఎం రమేష్ కోరారు&period; గురువారం ఉదయం ఆయన కూటమి అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి&comma; మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో కలిసి అనకాపల్లి గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ &lpar;Gold Merchants Association&rpar; సభ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు&period; వారి ఉద్దేశించి రమేష్ మాట్లాడుతూ&comma; వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యాపారులు తీవ్ర వేధింపులకు గురయ్యారని&comma; అధికారులతో పాటు వైసీపీ నేతలు కూడా తీవ్రంగా వేధించారని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;nda-alliance-meeting-in-rajampet&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">రాజంపేట లో భారీ ఎత్తున ఎన్డీయే కూటమి సమావేశం<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>టీడీపీ&comma; జనసేన&comma; బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యాపారుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని&comma; చట్ట ఉల్లంఘనలకు పాల్పడమని హామీ ఇచ్చారు&period; ఇటీవల చోడవరంలో వ్యాపారిపై జీఎస్టీ అధికారుల నిబంధనలకు విరుద్ధంగా దాడి చేస్తే వెంటనే స్పందించి అధికారులను ప్రశ్నించామని గుర్తుచేశారు&period; తమ ప్రభుత్వ విధానాలు నిజాయితీగా వ్యాపారం చేసే వ్యాపారులకు రక్షణగా ఉంటాయని స్పష్టం చేశారు&period; వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకొని వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా రాబోయే ప్రభుత్వం లో అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు&period; అనకాపల్లి అసెంబ్లీకి గ్లాసు గుర్తుపై పోటీ చేస్తున్న తనను&comma; పార్లమెంటుకు కమలం గుర్తు పై పోటీ చేస్తున్న సీఎం రమేష్‌ను గెలిపించాల్సిందిగా కొణతాల విజ్ణప్తి చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"ZvPonsQg6hQ" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;gold-merchants-association-members&sol;amp&sol;" target&equals;"&lowbar;self"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong><em>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;em><&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యుల ఆత్మీయ సమావేశం&period;&period;<&sol;span><&sol;a>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.