101
గత వారం రోజులుగా డెంగ్యూ ఫీవర్తో ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల తాను ప్రజల మధ్యకు రాలేకపోతున్నానని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. మేడారం జాతర సందర్భంగా నిత్యం ప్రజల్లోనే ఉంటూ జాతర పనులు చూసుకోవడంలో స్వల్పంగా జర్వరం వచ్చిందని తెలిపారు. అయినప్పటికీ అలానే పనిలో మునిగిపోవడం వల్ల అస్వస్తతకు గురయ్యాయనన్నారు. డాక్టర్లు వారం రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారని చెబుతూ ఒక వీడియోను షేర్ చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.