145
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: కొండాపూర్ చౌరస్తా లోని పవర్ మ్యాక్స్ ఫిట్నెస్ సెంటర్ లో అగ్నిప్రమాదం….
మాదాపూర్ బ్రేకింగ్ | Kondapur Fire Accident
కొండాపూర్ చౌరస్తా లోని పవర్ మ్యాక్స్ ఫిట్నెస్ సెంటర్ లో అగ్నిప్రమాదం. సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది. ఫైర్ ఇంజన్ ల సహాయంతో మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. అగ్నిప్రమాదానికి గల కారణాల పై దర్యాప్తు జరుపుతున్న అగ్నిమాపక సిబ్బంది. .
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: కొండాపూర్ చౌరస్తా లోని పవర్ మ్యాక్స్ ఫిట్నెస్ సెంటర్ లో అగ్నిప్రమాదం….