సీపీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డి

Kota Srinivas Reddy

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ సీపీగా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు&period; తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత శ్రీనివాస్‌రెడ్డికి ప్రాధాన్యత గల పోస్టింగ్ మొదటి సారి వచ్చింది&period; గతంలో గ్రే హౌండ్స్ &comma; అక్టోఫస్‌లో ఆయన పనిచేశారు&period; నూతన సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డికి ముక్కుసూటి అధికారి అన్న పేరుంది&period; కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీపీ శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు&period; హైదరాబాద్ మహా నగరం లో డ్రగ్స్&comma; జూదం నిర్మూలిస్తామన్నారు&period; ప్రజలు&comma; ప్రభుత్వానికి వారధిగా మీడియా ఉంటోందని కితాబునిచ్చారు&period; ప్రజాభిప్రాయాన్ని మీడియా ద్వారా తెలియజేయాలని కోరుతున్నానని తెలిపారు&period; మెట్రో పాలిటీన్ సిటిలో మూడు అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సీపీ కోరారు&period; తెలంగాణా స్టేట్‌తో పాటు హైదరాబాద్‌ను డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చి దిద్దాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు సీపీ వివరించారు&period; హైదరాబాద్&comma; తెలంగాణాను డ్రగ్స్ ముఠాలు వదిలి వెళ్లాలని లేకపోతే ఉక్కుపాదం మోపుతామని డ్రగ్స్‌ ముఠాలను ఆయన హెచ్చరించారు&period; సినీ ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించామన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"prQJ5A3pqn"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;minister-komatireddy-admitted-to-hospital-with-throat-infection&sol;amp&sol;">గొంతు ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరిన మంత్రి కోమటిరెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గొంతు ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరిన మంత్రి కోమటిరెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;minister-komatireddy-admitted-to-hospital-with-throat-infection&sol;embed&sol;&num;&quest;secret&equals;Fy96vV3W8t&num;&quest;secret&equals;prQJ5A3pqn" data-secret&equals;"prQJ5A3pqn" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"xC8AdWQth6"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;the-intensity-of-cold-is-increasing-day-by-day-in-the-state&sol;amp&sol;">రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;the-intensity-of-cold-is-increasing-day-by-day-in-the-state&sol;embed&sol;&num;&quest;secret&equals;IDLZOaEenS&num;&quest;secret&equals;xC8AdWQth6" data-secret&equals;"xC8AdWQth6" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.