65
చిత్తూరు జిల్లా భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ. పుంగనూరు(మం) మాదన పల్లె లో కృష్ణా రెడ్డి కుటుంబం పై కర్రెలతో దాడి చేసిన కృష్ణప్ప కుటుంబం. దాడిలో గాయపడిన కృష్ణా రెడ్డి,పద్మావతమ్మ,రఘునాథ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.