పుంగనూరు లో ఎంపీ.పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రావడానికి వీలు లేదని అడ్డుకొడానికి టిడిపి కార్యకర్తలు,నాయకులు పెద్ద సంఖ్యలో రోడ్డు పై కూర్చొని ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గం లో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి,మిథున్ రెడ్ది ల అరాచకాలు సహించలేక ప్రజలు వారిని అడ్డుకోవడం జరుగుతున్నదని గత ఐదు సంవత్సరాల పాలనలో టీడీపీ నాయకులు కార్యకర్తల పై అక్రమ కేసులు బణయించి లేని పోనీ ఇబ్బందులకు గురిచేశారని, ఇప్పుడు దొంగ ఓట్ల తో అడ్డంగా గెలిచినా ఇద్దరు ఇక్కడ తిరగడానికి ప్రజలు ఇష్టపడడటం లేదన్నారు.ఇక పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డి కుమారుడు ఇద్దరు దయచేసి నాలుగు సంవత్సరాలు పుంగనూరు నియోజకవర్గం లో పర్యటనకు రావద్దని వస్తే తప్పకుండ అడ్డుకోవడం కాయమని తెలిపారు.రాక్షస పాలనకు ప్రజలు సిద్ధంగా లేదన్నారు.ధర్నా కార్యక్రమం లో పుంగనూరు టీడీపీ నాయకులు,మాధవరెడ్డి,సివి. రెడ్ది,గిరి,సుహెల్ బాషా, కుమార్, శ్రీకాంత్, సుబ్రహ్మణ్యం రాజు, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, ఆటోమొబైల్ విడిభాగాలు, స్టీల్‌పై 50 శాతం భారీ దిగుమతి సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కొత్త టారిఫ్‌లు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.…
- అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుంది. H-1B వీసాపై లక్షా 3 వేల డాలర్ల వరకు ఫీజు విధించే ప్రతిపాదనలను తీసుకొచ్చింది. కోర్టులు గతంలో కొన్ని చర్యలను అడ్డుకున్నప్పటికీ, వీసా విధానాల్లో కఠిన మార్పుల…
- శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.శ్రీరంగపట్నంలోని ఆరతి ఉక్కడ ఆలయంలో ఎమ్మెల్యే కుమార్తె, పోలీసు సబ్ఇన్స్పెక్టర్ మధ్య ఘర్షణ సంచలనంగా మారింది. మహిళా పీఎస్ఐ, ఎమ్మెల్యే కుమార్తె ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది. భీమ అమావాస్య వేడుకల సందర్భంగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించే విషయంలో…
- ‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి.‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ: ఇరుముడి బ్లాక్‌బస్టర్ ప్రెస్మీట్లో మాస్ మహారాజా రవితేజ మాస్ మహారాజా రవితేజ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ…
- AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నిందితుడు షేక్ సాదిక్‌పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.