Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra PradeshChittoor జగన్ పై దాడి ని ఖండిస్తూ కుప్పంలో నిరసన జ్వాలలు

జగన్ పై దాడి ని ఖండిస్తూ కుప్పంలో నిరసన జ్వాలలు

by Prakash
ycp leaders protest at kuppam

చిత్తూరు జిల్లా, కుప్పం | Chittoor, Kuppam

సీఎం జగన్ పై రాయితో దాడి చేయడాన్ని ఖండిస్తూ కుప్పంలో నిరసన తెలిపిన వైసీపీ నేతలు. కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైటాయించి నిరసన తెలిపిన ఎమ్మెల్సీ భరత్ మరియు వైసీపీ నేతలు. 420 చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కుట్రపూరితంగా సీఎం జగన్ పై రాయితో దాడి చేయించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడిన ఎమ్మెల్సీ భరత్, వైసీపీ నేతలు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039664
Total views : 199092

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: